Video news : విజయవంతంగా పిఎస్ఎల్వీ సి47 రాకెట్ ప్రయోగం

బుధవారం ఉదయం 9గంటల 28 నిముషాలకు పిఎస్ఎల్వీ సి47 రాకెట్ ప్రయోగం జరిగింది. 

First Published Nov 27, 2019, 11:48 AM IST | Last Updated Nov 27, 2019, 11:48 AM IST

బుధవారం ఉదయం 9గంటల 28 నిముషాలకు పిఎస్ఎల్వీ సి47 రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ రాకెట్ స్వదేశీ కార్టోశాట్ 3 ఉపగ్రహంతోపాటు, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలను అంతరిక్ష్యంలోకి చేర్చనుంది. ఇప్పటివరకు ఇస్రో 33 దేశాలు, 297 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్ష్యంలోకి చేర్చింది. నేటి పిఎస్ఎల్వీ సి47 ప్రయోగంతో విదేశీ ఉపగ్రహ జాబితాలో 310 సంఖ్యను ఇస్రో అందుకోబోతుంది.