చిన్నారిని ఆదుకోండి.. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు సాయం చేయండి..
కర్నూలు జిల్లా, ఆలూరుకు చెందిన ఓ చిన్నారికి ప్రాణాంతక హీమోఫీలియా వ్యాధితో బాధపడుతోంది.
కర్నూలు జిల్లా, ఆలూరుకు చెందిన ఓ చిన్నారికి ప్రాణాంతక హీమోఫీలియా వ్యాధితో బాధపడుతోంది. పేపర్ ఏజెంటుగా పనిచేస్తున్న వీరబద్రి రెండో కూతురు హారికకు హీమోఫీలియాతో పాటు లివర్ పూర్తిగా పాడయ్యింది. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని దానికి 30,40 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. స్థానికంగా ఉన్న నవ స్వప్న ఫౌండేషన్ వీరికి సాయం చేస్తుంది. అయితే పాపను రక్షించుకోవడానికి మరింత సాయం కావాలంటూ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. సాయం చేయాలనుకునేవారు వీరబద్రి ఫోన్ నెం. 9985515605 చేసి సాయం చేయవచ్చు.