Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో పెద్ద సన్నాసి, దిగజారిన నేత చంద్రబాబు నాయుడు

కృష్ణాజిల్లా, గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 

కృష్ణాజిల్లా, గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి అనుచిత పదజాలంతో విరుచుకుపడ్డాడు. గల్లీ నాయకుడిలా పిచ్చి చేష్టలు చేస్తున్నాడు..సన్నాసి, వెదవ అంటూ తిట్ల పురాణం అందుకున్నాడు. అమరావతి రైతులు చంద్రబాబు మాటలు విని మోసపోకండి..అని చెప్పుకొచ్చాడు. రైతులు చనిపోతే దానిమీద శవరాజకీయాలు చేస్తాడంటూ మండిపడ్డాడు.