Capital Crisis : రాజధాని కోసం కన్నా మౌనదీక్ష...
అమరావతి రాజధాని కోసం బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష ప్రారంభించారు.
అమరావతి రాజధాని కోసం బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ మౌన దీక్ష ప్రారంభించారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో కన్నా మౌన దీక్షకు దిగారు. కన్నాతో పాటు, పలువురు బిజేపి నేతలు ఉన్నారు.రాజధాని శంకుస్థాపన తరువాత పవిత్ర మట్టికి పూజలు చేసిన తరువాత కన్నా దీక్షకు దిగారు.గంట పాట కొనసాగనున్న మౌన దీక్ష.రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్చేస్తూ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న రాజధాని రైతులు. రైతులు.