Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గురుజాలలో జగనన్న ఇళ్ళని జనసేన నాయకులు

పల్నాడు జిల్లా గురజాల మండలం , గంగవరం గ్రామంలో జగనన్న ఇళ్ళని జనసేన నాయకులు పరిశీలించారు.

పల్నాడు జిల్లా గురజాల మండలం , గంగవరం గ్రామంలో జగనన్న ఇళ్ళని జనసేన నాయకులు పరిశీలించారు.అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికి జగనన్న కాలనీలు,నిర్మాణం చేసి ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన తరువాత ఆ హామీని జగన్ తుగంలో తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే మాదిరిగా జగనన్న ఇల్లులు ఉన్నాయని  జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి కటకం .అంకారావు  అన్నారు.

Video Top Stories