Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ నిర్ణయాల వెనుక ఆంతర్యం ఏమిటి..?

నిర్దిష్టంగా, స్పష్టంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. 

నిర్దిష్టంగా, స్పష్టంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా టిడిపితో పొత్తు పెట్టుకోవాలని బిజెపి వద్ద ప్రతిపాదన పెట్టారు. 

Video Top Stories