Video news : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యలేటరీని పరిశీలించిన అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యలేటరీని పరిశీలించారు. 
 

First Published Nov 29, 2019, 12:41 PM IST | Last Updated Nov 29, 2019, 12:41 PM IST

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యలేటరీని పరిశీలించారు. అనిల్ కుమార్ తో పాటు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. రెగ్యులేటరీని పరిశీలించిన అనంతరం ఇరిగేషన్ అధికారులతో కాసేపు సంభాషించారు.