Asianet News TeluguAsianet News Telugu

సముద్ర సేతు 2 లో బాధ్యతలు నిర్వహిస్తున్న INS జలస్వా

ప్రతి పని దేశంకోసమే అనే నినాదంతో కరోనా కట్టడిలో భాగంగా విదేశాలనుండి వైద్య సామాగ్రి తీసుకువస్తుంది  INS జలస్వా . 

First Published May 19, 2021, 10:08 AM IST | Last Updated May 19, 2021, 10:08 AM IST

ప్రతి పని దేశంకోసమే అనే నినాదంతో కరోనా కట్టడిలో భాగంగా విదేశాలనుండి వైద్య సామాగ్రి తీసుకువస్తుంది  INS జలస్వా . ఆక్సిజన్ సీలిండెర్స్ , అత్యవసర వైద్య సామాగ్రిని సింగపూర్ , బహరైన్ నుండి సముద్ర సేతు 2 లో భాగంగా తీసుకు వచ్చింది .