video news : అబ్దుల్ కలామ్ ని ఆదర్శంగా తీసుకోవాలి

కృష్ణాజిల్లా, నందమూరు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ యల్లా శివ ప్రసాద్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. 

First Published Nov 29, 2019, 3:53 PM IST | Last Updated Nov 29, 2019, 3:53 PM IST

కృష్ణాజిల్లా, నందమూరు శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఇస్రో రిటైర్డ్ సైంటిస్ట్ యల్లా శివ ప్రసాద్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ  పాల్గొన్నారు. ఈసందర్భంగా బాలాజీ  మాట్లాడుతూ  ఇంజనీరింగ్ విద్యాదులకు  అబ్దుల్ కలామ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ రంగంలో ఎంతో నైపుణ్యం సంపాదించి భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు...మీలాంటి ఇంజనీరింగ్ యువత వల్ల ఎన్నో రకాలుగా ఆలోచించి ప్రజల ముందుకు  redbus,swiggy లాంటి online app లను తీసుకొని వచ్చారన్నారు. ప్రపంచ దేశాలలో భారత దేశం ఇస్రో వంటి సంస్థల వలన సగర్వాంగా ముందు స్థానంలో ఉందని ఇస్రో విశ్రాంత యల్లా శివ ప్రసాద్ అన్నారు.