ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

రాజ్యాంగాన్ని ఆమోదించి  నేటికి 70 ఏళ్లు పూర్తైనా సందర్భంగా దేశ వ్యాప్తంగా  రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశంలో అన్ని పాఠశాలల్లోనూ 'రాజ్యాంగ దినోత్సవం' నిర్వహిస్తున్నారు. ఏపీలోను రాజ్యాంగ దినోత్సవం వివిధ ప్రభుత్వ కార్యలయాలలో  ఘనంగా జరుపుకుంటున్నారు. వైజాగ్‌లో నేవి అధికారుల కూడా  'రాజ్యాంగ దినోత్సవం' నిర్వహించారు. ఈ కారిక్రమంలో నేవి అధికారులు అందురు పాల్గోన్నారు

First Published Nov 26, 2019, 5:54 PM IST | Last Updated Nov 26, 2019, 5:54 PM IST