Video : ఇసుక అక్రమరవాణా..లారీల సీజ్...

కృష్ణాజిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. 

First Published Dec 14, 2019, 12:48 PM IST | Last Updated Dec 14, 2019, 12:48 PM IST

కృష్ణాజిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. నందిగామ మండలం మాగల్లు గ్రామం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 7 లారీలను నందిగామ పోలీసులు పట్టుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి, లారీలను సీజ్ చేశారు.