Video : సొంత ఇంటికే కన్నం...రైల్వే అధికారుల నిర్వాకం..
తిరుపతిలో పై అధికారుల అండదండలతో రైల్వే సొమ్మును అక్రమంగా తరలిస్తున్న సిబ్బందిని IRAS అధికారి ప్రదీప్ బాబు, అకౌంట్స్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తిరుపతిలో పై అధికారుల అండదండలతో రైల్వే సొమ్మును అక్రమంగా తరలిస్తున్న సిబ్బందిని IRAS అధికారి ప్రదీప్ బాబు, అకౌంట్స్ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుంతకల్లు నుంచి వచ్చిన మెటీరియల్ వాహనం లో అత్యంత విలువైన 11kv లెడ్ అల్యూమినియం బ్యాటరీలను తరలిస్తున్నారు. ఈ సమయంలో సీసీ కెమెరాలు ఆపేయడం, డ్యూటీలో ఉండాల్సిన RPF అక్కడ లేకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది.