Video : అనుమానం గొడ్డలిగామారి ప్రాణాన్ని తీసింది...

అనుమానం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఓ భర్త భార్యను గొడ్డలితో నరికి చంపాడు.

First Published Dec 14, 2019, 11:44 AM IST | Last Updated Dec 14, 2019, 11:44 AM IST

అనుమానం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఓ భర్త భార్యను గొడ్డలితో నరికి చంపాడు. కట్టబోయిన వెంకటరత్నం భార్య
శ్రీలక్ష్మి మీద అనుమానంతో శనివారం తెల్లవారుజామున నిద్రపోతున్న ఆమెమీద గొడ్డలితో దాడిచేసి చంపేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.