వైరల్ వీడియో... సంజీవని వాహనాల వద్ద ఎగబడుతున్న జనాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు జగన్ సర్కారు టెస్టుల సంఖ్యను పెంచింది.

First Published Jul 21, 2020, 1:48 PM IST | Last Updated Jul 21, 2020, 1:48 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నియంత్రణకు జగన్ సర్కారు టెస్టుల సంఖ్యను పెంచింది. ల్యాబ్‌లకు తోడు కొత్తగా సంజీవని వాహనాలను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సులను సంజీవని వాహనాలుగా మార్చి ఏపీలోని అన్ని జిల్లాలకు చేరవేశారు. రాజమహేంద్రవరం చేరుకున్న సంజీవని వాహనం దగ్గర పరీక్షల కోసం జనాలు ఎగబడ్డారు. ఈ వీడియోను షేర్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియాలో జనాలు విరుచుకుపడుతున్నారు.