రేపల్లెలో ఘోర అగ్నిప్రమాదం... కాలిబూడిదైన 20 ఇళ్లు

బాపట్ల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేపల్లె పట్టణంలోని ఒకటో వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇళ్లు  దగ్దమయ్యాయి. మంటల్లో 20ఇళ్లతో పాటు ఐదు గడ్డివాములు దగ్దమయ్యాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఇళ్లని పూర్తిగా అగ్గికి ఆహుతయ్యాయి.
 
First Published May 2, 2022, 3:53 PM IST | Last Updated May 2, 2022, 3:53 PM IST