కానూరు హాస్పిటల్ లో భయానక వాతావరణం.... ఆక్సిజన్ అందక అవస్థలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఆక్సిజన్ అందక అవస్థలు పడుతున్నారు .
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ఆక్సిజన్ అందక అవస్థలు పడుతున్నారు . ఆక్సిజన్ అందించలేని అద్వాన పరిస్థులలో టైమ్ హాస్పిటల్ ఉందంటూ కరోనా బాధిత కుటుంభ సభ్యుల ఆగ్రహం.