Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత

R&B గెస్ట్ హౌస్ కు చేరుకున్న హోమ్ మంత్రి  పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

R&B గెస్ట్ హౌస్ కు చేరుకున్న హోమ్ మంత్రి  పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అంతంరం పరేడ్ గ్రౌండ్ లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ చక్రధర్, జిల్లా SP భాస్కర్ భూషణ్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.