Asianet News TeluguAsianet News Telugu
breaking news image

విజయవాడలో భారీ వర్షం... వరదనీటితో చెరువులను తలపిస్తున్న రోడ్లు

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వర్షాలు ఈదురు గాలులు, వడగళ్లు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తూనే వున్నాయి.

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వర్షాలు ఈదురు గాలులు, వడగళ్లు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తూనే వున్నాయి. తాజాగా విజయవాడను మరోసారి వర్షపు జల్లులు తడిపేసాయి. ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి నుండి భారీ వర్షం కురిసింది. మరో రెండ్రోజులపాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటన తెలుగు ప్రజలనే కాదు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.