Asianet News TeluguAsianet News Telugu

పెన్షన్లు డోర్ డెలివరీ..విజయనగరంలో మొదలైన ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పెన్షన్ల విధానంలో మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పెన్షన్ల విధానంలో మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇకపై పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగనక్కరలేదు..వాలంటీర్లే అర్హుల ఇంటికి వచ్చి నెల నెలా పెన్షన్లు ఇచ్చి పోతారు. అలా విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవుని కనపాకలో వికలాంగులు ఆసరా పెన్షన్ ను గ్రామ వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తున్నారు.