Asianet News TeluguAsianet News Telugu

వాలంటరీ, సచివాలయ వ్యవస్థ ను చూపించే తిరిగి ప్రజల ఓట్లు అడుగుతాము... గురజాల ఎమ్మెల్యే

175 నియోజకవర్గాల లో మొట్టమొదటగా గురజాలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జన్మభూమి కమిటీలు కావాలా, జగన్ వాలంటీర్ వ్యవస్థ కావాలా అనే అంశంపై సర్వే నిర్వహిస్తాం. 

175 నియోజకవర్గాల లో మొట్టమొదటగా గురజాలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జన్మభూమి కమిటీలు కావాలా, జగన్ వాలంటీర్ వ్యవస్థ కావాలా అనే అంశంపై సర్వే నిర్వహిస్తాం. సర్వేలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం. వాలంటరీ, సచివాలయ వ్యవస్థ ను చూపించే తిరిగి ప్రజల ఓట్లు అడుగుతాము అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలియచేసారు . 

Video Top Stories