12 గంటలు నిరశన దీక్ష చేస్తున్న గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు
వినుకొండ పట్టణంలో గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు వినుకొండ మాజీ శాసన సభ్యుడు జీ.వి ఆంజనేయులు నివాసంలో
వినుకొండ పట్టణంలో గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు వినుకొండ మాజీ శాసన సభ్యుడు జీ.వి ఆంజనేయులు నివాసంలోపేదలకు ఇళ్ల స్థలాలు అడవి ప్రాంతంలో వద్దుఅని,గత ప్రభుత్వంలో వెల్లటూరు రోడ్డు లో అర్భన్ హౌసింగు అపార్టమేంట్ గృహలను లబ్దిదారులకీ వేంటనే పూర్తీ చేసి ఇవ్వాలి అని ,పట్టణ పేద ప్రజలు కీ ఇచే ఇంటిస్థలాలు 2 సేంట్లు తగ్గకుండా వినుకొండ మునిసిపాలిటి పరిదిలో ఇవ్వాలి 12 గంటలు నిరశన దీక్ష చేపట్టారు