శ్రీశైలంలో ఏపీ గవర్నర్.. అప్రమత్తమైన అధికారులు
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీశైలం పర్యటనలో ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీశైలం పర్యటనలో ఉన్నారు. పెంట హెలిప్యాడ్ కు చేరుకున్న ఆయనకు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ పఠాన్ రవి శెట్టి, ఎస్పీ పకీరప్ప శ్రీశైలం ఈవో కె.ఎస్.రామారావు ఘనంగా స్వాగతం పలికారు.