Asianet News TeluguAsianet News Telugu

యార్లగడ్డ వర్సెస్ వంశీ... ఇళ్లపట్టాల పంపిణీలో మరోసారి భగ్గుమన్నవర్గ విబేధాలు

 విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసిపిలో మరోసారి విబేదాలు భగ్గుమన్నారు. 

 విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసిపిలో మరోసారి విబేదాలు భగ్గుమన్నారు. గన్నవరం మండల పరిధిలో గొల్లనపల్లి జెడ్‌పి హైస్కూలులో గ్రామస్తులకు ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ వర్గీయుల మద్య వివాదం చోటుచేసుకుంది.   నాయకుల మద్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది.