RTC Fare Hike : పల్లెవెలుగు బస్సులో ప్రయాణించిన మాజీ ఎమ్మెల్యే
కృష్ణాజిల్లా నందిగామలో పెంచిన ఆర్టిసి చార్జీలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
కృష్ణాజిల్లా నందిగామలో పెంచిన ఆర్టిసి చార్జీలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ నందిగామ ఆర్టిసి బస్ స్టాండ్ ముందు మాజీ ఎంఎల్ఎ తంగిరాల సౌమ్య, పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నందిగామ నుంచి కంచికచర్ల వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణం చేసిన నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.