Video : రైతు బజార్ లో ఉల్లికోసం మాజీమంత్రి ఆందోళన

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్టణం రైతు బజారును సందర్శించారు. సబ్సిడీ ఉల్లిపాయల పంపిణీ తీరును పరిశీలించారు.

First Published Dec 9, 2019, 1:17 PM IST | Last Updated Dec 9, 2019, 1:17 PM IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్టణం రైతు బజారును సందర్శించారు. సబ్సిడీ ఉల్లిపాయల పంపిణీ తీరును పరిశీలించారు. సబ్సిడీ ఉల్లిపాయలు పంపిణి తూతూమంత్రంగా సాగుతుందని కొల్లురవీంద్ర రైతు బజారు వద్దే ఆందోళనకు కూర్చున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రేషన్ దుకాణాలలో పంపిణి చేసేవిధంగా ఏర్పాట్లు చేయాలని, రైతు బజారులలో ఉదయం నుంచి నిలబడినా ఒక్క కిలో కూడా అందని పరిస్థితి ఉందని, 
ఇదే పరిస్థితి కొనసాగితే పోరాటం చేస్తామని హెచ్చరించారు.