RTC Fare Hike : బస్సులో ప్రయాణించిన దేవినేని ఉమ...
ఆంధ్రప్రదేశ్ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం ఆందోళన చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. వెంటనే ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ మైలవరం, విజయవాడ ఆర్టీసీ బస్సులు ప్రయాణించారు.