Asianet News TeluguAsianet News Telugu

రివర్స్ టెండరింగ్‌తో నష్టం: ఆలపాటి రాజా (వీడియో)

లిఫ్ట్ ఇరిగేషన్ లు చేసుకునే కాంట్రాక్టకర్లకు పోలవరం పనులు కట్టబెట్టడం పై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. రివర్స్ టెండరింగ్ లో ఆదా కంటే నష్టమే ఎక్కువగా ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రివర్స్ టెండరింగ్ లో టెండరింగ్ లో ఆదా కంటే నష్టమే  ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు..