అధికారులను వేధించడం తప్ప ప్రజలపై ఆలోచన లేదు మాజీ హోంమంత్రి చినరాజప్ప
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా పట్ల తేలికభావంతో వున్నది .
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా పట్ల తేలికభావంతో వున్నది . ప్రజల గురుంచికన్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ లేదా కొంతమంది అధికారులు వేధించడం తప్ప మరో ధ్యాస లేదు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన కార్మికులు బాధలు వర్ణనాతీతం. కష్టాల్లో వున్నా ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.