Happy Christmas : చర్చిలో చంద్రబాబు...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.  

First Published Dec 25, 2019, 12:52 PM IST | Last Updated Dec 25, 2019, 12:52 PM IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.  విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని నిర్మలా కాన్వెంట్ సమీపంలోని సెయింట్ పాల్స్ కతెడ్రల్ చర్చ్ లో క్రిస్మస్ ప్రార్ధనలో చంద్రబాబు పాల్గొన్నారు.