AP Capitals : తుళ్లూరులో పర్యటించనున్న చంద్రబాబు

విజయవాడ బిల్డర్స్, బిల్డింగ్ కార్మికులు, వాణిజ్య వ్యాపార సంఘాలు మంత్రి వెల్లంపల్లిని కలవడానికి వెళ్లారు.

First Published Dec 23, 2019, 3:25 PM IST | Last Updated Dec 23, 2019, 3:25 PM IST

విజయవాడ బిల్డర్స్, బిల్డింగ్ కార్మికులు, వాణిజ్య వ్యాపార సంఘాలు మంత్రి వెల్లంపల్లిని కలవడానికి వెళ్లారు. అమరావతిని తరలించవద్దని వినతి  పత్రం  ఇచ్చేందుకు వెళ్ళిన వారిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని విజయవాడ బిల్డర్స్, బిల్డింగ్ కార్మికులు, వాణిజ్య వ్యాపార సంఘాలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.