ముగిసిన వంగపండు ప్రసాదరావు అంత్యక్రియలు (వీడియో)


ప్రముఖ కళాకారుడు, ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాద రావు అంత్యక్రియలు నేటి మద్యాహ్నం ఆయన స్వగ్రామంలో ముగిశాయి

First Published Aug 4, 2020, 4:38 PM IST | Last Updated Aug 4, 2020, 4:38 PM IST

ప్రముఖ కళాకారుడు, ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాద రావు అంత్యక్రియలు నేటి మద్యాహ్నం ఆయన స్వగ్రామంలో ముగిశాయి. విజయనగరం జిల్లా, పార్వతీపురం తన స్వగ్రామంలోని ఇంట్లో మంగళవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. గత పది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 300లకు పైగా పాటలు రాసిన వంగపండు ఇటీవలే సుద్దాల హనుమంతు అవార్డు కూడా అందుకున్నారు