కృష్ణా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... స్టీల్ కంపనీలో చెలరేగిన మంటలు
విజయవాడ: కృష్ణా జిల్లాలోని ఓ స్టీల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం దొనబండ - కాచవరం పరిసరాల్లోని ఫ్యాబర్ స్టీల్ (fabex steel) ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టిల్ స్ట్రక్చర్ కంపెనీలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల చెలరేగివుంటాయని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే
అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.