Asianet News TeluguAsianet News Telugu

ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద పొలాల్లో మంటలు (వీడియో)

ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసానికి సమీపంలో శుక్రవారం మంటలు చెలరేగాయి

ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసానికి సమీపంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. కృష్ణానది కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగలబడటంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.