Asianet News TeluguAsianet News Telugu

విధ్యుత్ మీటర్లు బిగించటానికి వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు

అనంతపురం జిల్లా లో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ అధికారులను అడ్డుకున్న రైతులు.

అనంతపురం జిల్లా లో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ అధికారులను అడ్డుకున్న రైతులు . మీటర్లు బిగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పొలంలో బైఠాయించిన మర్తాడు గ్రామ రైతులు . మేము ఏపార్టీకి చెందిన వాళ్ళము కాదు కేవలం రైతులము అని అధికారులతో విన్నవించారు.