AP Capitals : పొద్దుపొడవకముందే...ధర్నాకు సిద్ధం...

అమరావతి, తుళ్లూరులో రైతులు ఉదయాన్నే టెంట్లు వేశారు.

First Published Dec 24, 2019, 12:16 PM IST | Last Updated Dec 24, 2019, 12:16 PM IST

అమరావతి, తుళ్లూరులో రైతులు ఉదయాన్నే టెంట్లు వేశారు. రెండువేలమంది నిరసనకు కూర్చుంటారని, దానికి అనుగుణంగా టెంట్లు వేశారు. ఈ విషయంలో పోలీసులతో మళ్లీ కాసేపు వాగ్వాదం జరిగింది. చివరికి రైతులు రోడ్డు మీదే టెంట్లు వేశారు. ఆ తరువాత నల్లచొక్కాలు వేసుకుని నిరసనకు దిగారు.