చిన్నారి కిడ్నప్ కి విఫల యత్నం

విజయవాడ విద్యాధరపురం చిన్నారి కిడ్నాప్ కి విఫలయత్నం చేసిన ఆటో డ్రైవర్. 

First Published Jan 17, 2022, 10:33 AM IST | Last Updated Jan 17, 2022, 10:33 AM IST

విజయవాడ విద్యాధరపురం చిన్నారి కిడ్నాప్ కి విఫలయత్నం చేసిన ఆటో డ్రైవర్. ఆడుకుంటున్న చిన్నారిని ఆటోలో ఎక్కించుకుని ఎత్తుకెళ్ళబోయిన ఆటో డ్రైవర్... తాత రావడంతో మళ్లీ వదిలి వెళ్ళిపోయిన సదరు దుండగుడు.