extra marital affair: ప్రియుడి మోజులో... కట్టుకున్న భర్తనే కడతేర్చిన కసాయి భార్య
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో భార్య చేతిలో దారుణ హత్యకు గురయిన జలచిత్ర నాగరాజు మృతదేహం పోలీసులకు లభించింది. అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా చంపింది కసాయి భార్య. అనంతరం భర్త మృతదేహాన్ని బాపట్ల మండలం అప్పికట్ల యారకాలువలో పడేసారు. తాజాగా నాగరాజు మృతదేహాన్ని కాలువలోంచి వెలికితీసారు పొన్నూరు అర్బన్ పోలీసులు.