Video news: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాస్

విశాఖపట్నం: తన రాజకీయ భవిష్యత్ పై వస్తున్న కథనాలన్నీ మీడియా సృష్టేనని మాజీ మంత్రి, టిడిపి నాయకులు గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచి ఇప్పటివరకు తన పార్టీ మార్పుపై కథనాలు వెలువడుతూనే వున్నాయని అన్నారు. ఈ ప్రచారాన్ని తాను ఎన్నోసార్లు కొట్టిపారేసిన ఆగలేదని... అందువల్లే ఈ మధ్యకాలంలో పట్టించుకోవడం మానేశానని అన్నారు.

First Published Dec 5, 2019, 6:35 PM IST | Last Updated Dec 5, 2019, 6:35 PM IST