కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య శాఖా సిబ్బంది నిరసనలు

కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిరసనలు . కొత్త పిఆర్సీకి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది. డి.ఎమ్.హెచ్.ఓ కార్యాలయం నుంచి ప్రదర్శనలో పాల్గొన్న సిబ్బంది. తమకు తీరని నష్టాన్ని చేకూర్చే కొత్త పిఆర్సీని రద్దు చేయాలంటు నినాదాలు..2022 జనవరి నెలకు పెండింగ్ లో వున్న 5 డిఏ లతో  కలిపి పాత జీతాన్ని ఇవ్వాలని డిమాండ్...కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలందించిన సిబ్బందికి ఇచ్చే కానుక ఇదేనా అంటూ ఆవేదన  సిబ్బంది..!
 
First Published Jan 29, 2022, 4:27 PM IST | Last Updated Jan 29, 2022, 4:27 PM IST