త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి కిడ్నీ వ్యాధి గ్రస్థుల సంఖ్య పెరుగుతోంది

విశాఖ ఏజెన్సీ  కొయ్యూరు మండలంలోని త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి మంచినీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

First Published Aug 12, 2020, 6:36 PM IST | Last Updated Aug 12, 2020, 6:36 PM IST

విశాఖ ఏజెన్సీ  కొయ్యూరు మండలంలోని త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి మంచినీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వివరాల్లోకి  కొయ్యూరు మండలనికి చెందిన   ఈ గ్రాంలోని ప్రజలు నీటి సమస్య వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడడంతో   ప్రభత్వం RO ప్లాంట్ ఏర్పాటు చేసింది .కానీ ఈ RO ప్లాంట్ సుమారుగా మూడు సంవత్సరాలు గా పని చేయడం లేదని, కిడ్నీ వ్యాధి గ్రస్థుల సంఖ్య పెరుగుతోంది అని,గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.