Asianet News TeluguAsianet News Telugu

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల పేరుతో డాక్టర్లు ఎలా మోసం చేసారో చూడండి

రెమ్ డెసివిర్ పేరుతో కొంత‌మంది డాక్ట‌ర్లు వ్య‌భిచారం కంటే హీన‌మైన రీతిలో నీచ‌మైన ప‌నుల‌కు తెగ‌బ‌డుతున్నారో  మ‌ధు అనే ఈ మ‌హిళ చెప్పేది వినండి. 

రెమ్ డెసివిర్ పేరుతో కొంత‌మంది డాక్ట‌ర్లు వ్య‌భిచారం కంటే హీన‌మైన రీతిలో నీచ‌మైన ప‌నుల‌కు తెగ‌బ‌డుతున్నారో  మ‌ధు అనే ఈ మ‌హిళ చెప్పేది వినండి. త‌న భ‌ర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ మ‌హిళ ప‌డిన క‌ష్టాలు చూడండి. రెమ్ డెసివిర్ ఇంజ‌క్ష‌న్ల పేరుతో ఆ మ‌హిళ‌ను ఎంత మోసం చేశారో.. ఎన్ని ల‌క్ష‌లు గుంజేశారో తెలుసుకోండి.