బయట కూర్చున్న పేషెంట్ కి గుండెపోటు... సీసీటీవీ లో చూసి చేతులపై మోసుకుంటూ తీసుకెళ్లి బ్రతికించిన డాక్టర్..!
హెల్త్ చెకప్ కి వచ్చి బయట లో కూర్చున్న పేషంట్ ఆకస్మాతుగా గుండె నొప్పితో కూర్చున్న సీట్ లోనే కుప్పకూలీపోతుంటే అది సీసీ కెమెరాలో గమనించిన డాక్టర్ ప్రేమ్ గారుపరిగెత్తుకుంటూ వచ్చి పేషెంట్ ని ఎత్తుకుని ICU లోకి తీసుకుని వెళ్లి తక్షణమే చికిత్స అందించి అతని ప్రాణాలను కాపాడాడు.