విశాఖ మన్యం క్వారంటైన్ సెంటర్లో కోవిద్ పేషెంట్ లతో డాన్స్ చేసిన డాక్టర్

విశాఖ మన్యం పాడేరు క్వారంటైన్ సెంటర్లో కోవిద్  పాజిటివ్ పేషెంట్ లతోపాటు డాక్టర్స్ కూడా డాన్సులు వేస్తూ  మరింత ధైర్యాన్ని పెంచారు

First Published Aug 23, 2020, 4:29 PM IST | Last Updated Aug 23, 2020, 4:29 PM IST

విశాఖ మన్యం పాడేరు క్వారంటైన్ సెంటర్లో కోవిద్  పాజిటివ్ పేషెంట్ లతోపాటు డాక్టర్స్ కూడా డాన్సులు వేస్తూ  మరింత ధైర్యాన్ని పెంచారు.పాజిటివ్ పేషెంట్ లతో  ఈ రకం గా ఉండడంవల్ల మెంటల్ గా ధైర్యాన్ని పెంచుకుంటారు అని అలాగే త్వరగా కోలుకుంటారని భావిస్తున్నట్టు డాక్టర్ తెలిపారు