వృత్తి వైద్యం, చేసింది హత్య: పట్టిస్తే రూ.50 వేల నజరానా
కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన శ్రీలక్ష్మీ నర్సింగ్ హోమ్ వైద్యుడు కోట శ్రీనివాసరావు
కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన శ్రీలక్ష్మీ నర్సింగ్ హోమ్ వైద్యుడు కోట శ్రీనివాసరావు ఈ హత్య కేసులో నిందితుడు అతన్ని పట్టించినవారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ఎస్పీ రవీంద్రబాబు ప్రకటించారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన వీడియోలోని చిత్రాలను ఆయన విడుదల చేశారు. నిందితుడు వివరాలు తెలిసన వారు అవనిగడ్డ పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని, వివరాలు అందించినవారి వివరాలు గోప్యంగా ఉంచాతమని ఆయన చెప్పారు.