శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ ధర్మాన కృష్ణదాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుశ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకున్నారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుశ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకున్నారు .దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు స్వాగతం పలికారు. వీరు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకొన్న అనంతరం అమ్మవారి ప్రసాదములు, అమ్మవారి చిత్రపటము అందజేయడం జరిగినది.