కట్నం కోసం దారుణం...భర్తతో కలిసి తల్లిదండ్రులను హతమార్చిన కసాయి కూతురు
జగ్గయ్యపేట: కట్నం కోసం అత్తామామలను అతి కిరాతకంగా హతమార్చాడో కసాయి అల్లుడు.
జగ్గయ్యపేట: కట్నం కోసం అత్తామామలను అతి కిరాతకంగా హతమార్చాడో కసాయి అల్లుడు. ఇలా అతడు అత్తామామలను చంపడానికి వారి కూతురే సహకరించడం మరింత దారుణం. ఈ అమానవీయ ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది.