మధ్యాహ్నమైనా ఆఫీసులకు రాని అధికారులు, ఆందోళనకు దిగిన కార్మికులు ......

సమయం 3 గం అవుతున్నా అధికారులు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మికులు.కార్మిక శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో కూడా  టైం పాటించని అధికారులు. 

First Published Aug 19, 2020, 4:47 PM IST | Last Updated Aug 19, 2020, 4:47 PM IST

సమయం 3 గం అవుతున్నా అధికారులు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న కార్మికులు.కార్మిక శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో కూడా  టైం పాటించని అధికారులు. దాదాపుగా నియోజకవర్గం మొత్తం మీద ఆలూరు, ఆస్పరి, దేవనకొండ, హోళగుంద, హాలహర్వి, చిప్పగిరి నుండి లేబర్ కార్డు కోసం వచ్చిన కార్మికులు.