Asianet News TeluguAsianet News Telugu

రాక్షస ఆకారంలో లేగదూడకు జన్మనిచ్చిన ఆవు (వీడియో)

కృష్ణాజిల్లా నందిగామ మండలం పల్లగిరి గట్టు పై ఉన్న గోశాల నందు ఒక ఆవు రాక్షస ఆకారం గల లేగ దూడను ప్రసవిచింది. ఈ దూడ వెంటనే మరణించింది. 

కృష్ణాజిల్లా నందిగామ మండలం పల్లగిరి గట్టు పై ఉన్న గోశాల నందు ఒక ఆవు రాక్షస ఆకారం గల లేగ దూడను ప్రసవిచింది. ఈ దూడ వెంటనే మరణించింది. దూడకి జన్మనివ్వడానికి ఆవు చాలా ఇబ్బంది పడిందని రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఆతుకూరి ఆంజనేయులు చెప్పారు. ఆయన సహాయం తో ఆవు జన్మనిచ్చింది.ఆ దూడ ఆకారం వికృతమైన రాక్షసి ఆకారం మాదిరిగా ఉండడం వల్ల జనాలు వింతగా చెప్పుకుంటున్నారు.

Video Top Stories