దారుణం.. స్కానింగ్ కోసం కరోనా పేషంట్ ను స్ట్రెచర్ మీద బైటికి పంపిన సిబ్బంది..
కరోనా లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఓ వృద్ధుడి పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం స్థానికుల్లో భయాందోళనలు పెంచింది.