Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ పోలీస్ లీగ్: పోలీసుల సిక్సర్లు చూడండి

లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు బలంగా కంకణం కట్టుకున్నారు. జనాలను అనవసరంగా బయట కనబడితే రెండు అంటించి ఇంటికి పంపుయ్హఉన్నారు. క్రికెట్ ఆడుతూ దొరికిన ఒక యువకుడికి మంచి చెబుతూ స్కూల్ లో సర్ ఎలా చేయి చాపు అని కొట్టే వాడో వాడో ఆలా కొడుతున్న పోలీసు.